Student Suicide: 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. ఇద్దరు టీచర్లపై కేసు బుక్
Student Suicide: కేరళలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేసన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్లను బుక్ చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన బాధితుడు ప్రజిత్ మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అలప్పుజా: కేరళలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మహత్య(Student Suicide) చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేసన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్లను బుక్ చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన బాధితుడు ప్రజిత్ మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజున స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. టీచర్లు అతన్ని మానసిక, శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఆ స్కూల్ పీఈటీతో పాటు మరో లేడీ టీచర్‌పై కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 324, 75, జువెనైల్ జస్టిస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ రోజున పీఈటీ టీచర్ పిల్లవాడిని కొట్టినట్లు తండ్రి పోలీసు ఫిర్యాదులో ఆరోపించాడు. మరో టీచర్ ఆ విద్యార్థిపై దుర్భాషలాడారు. ప్రజిత్, అతని ఫ్రెండ్ నీళ్లు తాగేందుకు బయటకు వెళ్లి మళ్లీ క్లాస్‌రూమ్‌కు వచ్చారు. అయితే ఆ సమయంలో ప్రజిత్‌ను ఓ టీచర్ తీవ్రంగా కొట్టారు. మరో టీచర్ ఆ విద్యార్థిని తిట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

