Kamareddy | మారెడ్డి జిల్లాలో(Kamareddy district) విషాదం(Tragedy) నెలకొంది. ఇద్దరు పిల్లలను బావిలో (well )తోసివేసి ఓ తండ్రి ఆత్మహత్య (Father and children died)చేసుకున్న విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటు చేసుకుంది.
ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు కోల్పోయిన యువ వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో గురువారం చోటుచేసుకున్నది.
పెండ్లి కావడం లేద ని, సంబంధా లు కుదరడం లే దని ఎక్సైజ్ కా నిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలుబాకలో జరిగింది. ఎలుబాకకు చెందిన బొల్లం దే వేందర్రెడ్డి (27) నాలుగేండ్లుగా �
అధిక పని ఒత్తిడి కారణంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్'లో ఓ ఉద్యోగిని హఠాన్మరణం చెందిందన్న వార్త సర్వత్రా షాక్కు గురి చేసింది. తాజాగా ఇలాంటిదే మరో ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని (Nursing student) అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడి�
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో దారుణం చోటుచేసుకున్నది. ఓ నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమెపై హత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని బంధువులు ఆరో�