AP News | ప్రేమించిన అమ్మాయే తనకు సర్వస్వం అనుకున్నాడు ఆ యువకుడు. ఆమె కోసం పెద్దలను ఎదురించి మరీ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కానీ పెద్దలకు తెలియకుండా పెళ్లిపీటలు ఎక్కిన ఆ యువతి.. ప్రేమించిన వాడితోనే ఉంటానని అం�
అదును దాటిపోతుండటంతోపాటు పంటపెట్టుబడి సాయం లేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గనగర్కు చెందిన సాయి శ్రీ సరస్వతి, రూరల్ మండలంలోని భీంసారి గ్రామానికి చెందిన లింగాల నరేశ్‌లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నరేశ్ పనిచేయకుండా ఖాళీగా ఉంట
ఆన్లైన్ ఆటలు యువత జీవితాలు నాశనం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో తండ్రికి తెలియకుండా ఆన్లైన్ లో గేమ్స్ ఆడిన యువకుడు రూ. 25 వేల వరకు పోగొట్టుకున్నాడు.
Shooting | అగ్రరాజ్యం అమెరికా (America) లో మళ్లీ కాల్పుల (shooting) కలకలం రేగింది. లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వా�
ఐదేళ్లుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదంటూ జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. జనగామ మండలం పసరమడ్ల గ్రామంలో సర్వే నంబర్ 159, 160, 231/డీలో నర్సింగరావు తండ్రికి పూర్వీకుల �
Elderly Waste Collector | వ్యర్థాలు సేకరించే వృద్ధుడ్ని ఆకతాయిలు వేధించారు. అతడి వీడియోలు తీసి మీమ్స్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Khammam | ఖమ్మం(Khammam) జిల్లా కొణిజర్ల మండలం మేకలకుంటలో సక్రియ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కాగా, మృతుడు సక్రియకు గ్రామంలోని మరో వర్గంతో భూ వివాదం ఉన్నట్లు తెలిసింది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipally Sathyam) సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో బలన్మరణం చెందారు. ఆమె మృతదేహాన్ని �