‘ప్రతిభ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న చాలామంది యంగ్ టాలెంట్‌ని నేను చూశాను. సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాకు దర్శకుడ్ని కావడానికి ఏడేళ్లు పట్టింది. నాగార్జునగారి రూపంలో అదృష్టం న�
‘సినిమా హిట్ అవ్వాలనే కోరిక మా టీమ్‌లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్' అన్నారు హీరో శివ కందుకూరి.
‘కార్తీక్ కథ చెప్పినప్పుడే నా పాత్రకి చాలా ఎక్సయిట్ అయ్యాను. నా కేరక్టర్ మేకోవర్కి చాలామంచి ప్రశంసలు వస్తున్నాయి. డేవ్ జాండ్ సంగీతం, మణి మాటలు, అనుపమ పరమేశ్వరన్ అభినయం, కావ్యథాపర్ అందం.. ఇవన్నీ ఈ స�
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
“డెవిల్' చిత్ర విజయంతో మా రెండేళ్ల కష్టం ఫలించింది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం అంత సులభం కాదు. దర్శకుడు ఏడాది పాటు ఈ కథతో ప్రయాణం చేశాడు’ అన్నారు కల్యాణ్‌రామ్.
‘సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘పిండం’ సినిమా నిరూపించింది. 170 స్క్రీన్స్‌తో మొదలైన ఈ సినిమా 400 స్క్రీన్స్ వరకు వెళ్లింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో చక్కటి స్పందన లభిస్తున్నది’ అని �
‘మా చిత్రానికి అంతటా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తీశారని అంటున్నారు. మా అంచనాలు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు మహేష్‌రెడ్డి.
స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్'. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ (CM KCR) జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్న�
‘మాది చిత్తూరుజిల్లా మంగళంపేట. ఆరు దాటితే బస్సులేని ఊరినుంచి వచ్చాను. అక్కడినుంచి ఇక్కడి దాకా రావటానికి కారణం ఇద్దరు వ్యక్తులు. వారిలో ఓ వ్యక్తి పవన్‌కల్యాణ్ అయితే, రెండోవ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివా�
‘ఈ సినిమా విషయంలో తొలుత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రిలీజ్ డేట్ కరెక్టేనా అని చాలాసార్లు అనుకున్నాం. అయితే మా టెన్షన్స్ అన్నింటిని పటాపంచలు చేస్తూ విడుదలైన అన్ని కేంద్రాల్లో చిత్రానికి అద్భుతమైన స్�
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరువాత మళ్లీ నాకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘హిడింబ’. ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ నా పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఈ సినిమా నాకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది’