ఇలాంటి కాన్సెప్ట్ ఇంతవరకూ రాలేదు
‘ఇది హారర్ కాదు.. దెయ్యాన్ని చూసి భయపడటం అంతకన్నా కాదు.. ప్రేమించడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతవరకూ సినిమా రాలేదు.
‘ఇది హారర్ కాదు.. దెయ్యాన్ని చూసి భయపడటం అంతకన్నా కాదు.. ప్రేమించడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతవరకూ సినిమా రాలేదు. అందుకే ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు’ అన్నారు యువహీరో అశిష్. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉపశీర్షిక. వైష్ణవి చైతన్య కథానాయిక.
అరుణ్ భీమవరపు దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాతలు. శనివారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది స్లో పాయిజన్ లాంటి సినిమా. మెల్లిమెల్లిగా ఎక్కేస్తుంది. జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పారు. ఏ ట్విస్ట్‌కి ఎలా రియాక్ట్ అవుతారని అనుకున్నామో.. ఆడియన్స్ అలానే రియాక్ట్ అవుతున్నారని వైష్ణవి చైతన్య అన్నారు. ప్రేక్షకుల స్పందనపై నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

