మల్లెమొగ్గ పండుగలో తథాస్తు
రామ్‌తేజ్, వర్షిణి, మౌనిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మల్లె మొగ్గ’. తోట వెంకటనాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
రామ్‌తేజ్, వర్షిణి, మౌనిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మల్లె మొగ్గ’. తోట వెంకటనాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. అలాగే, రామ్‌తేజ్ హీరోగా ఈ సంస్థ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘తథాస్తు’ పోస్టర్ని కూడా ఇదే వేడుకలో విడుదల చేశారు.
నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్.దామోదరప్రసాద్, సీనియర్ దర్శకుడు చంద్రమహేశ్ అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. తాను నటించిన ‘మల్లెమొగ్గ’ సినిమా ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని సీనియర్ నటుడు భానుచందర్ అన్నారు. ‘మల్లెమొగ్గ’ సినిమాలాగే తన రాబోవు సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని హీరో రామ్‌తేజ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

