స్పూర్తివంతమైన విజయం
మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రధారులుగా రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’.
మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రధారులుగా రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి. దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సినిమా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందుతున్నదని చిత్రయూనిట్ సంతోషం వెలిబుచ్చింది.
ప్రతి షో 60, 70 శాతం ఫుల్ ఫిల్ అవుతున్నాయని, ఈ ప్రేరణతో మరిన్ని మంచి సినిమాలు తీసే స్పూర్తిని మా సంస్థకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని నిర్మాత తెలిపారు. ఇంకా హీరో మోహన్‌భగత్, దర్శకుడు అజయ్‌నాగ్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ వినయ్‌రెడ్డి మామిడి, సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి, నటుడు భూషణ్ కల్యాణ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

