ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మంగళవారం విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, సీనియర్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ అలీ షాద్మా�
Israel Vs Iran | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతున్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దా�
రాన్‌పై ఇజ్రాయెల్ (Israel Iran War) ముందస్తు దాడులకు పాల్పడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామ
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గడ్డం లింగారెడ్డి ఇంటిపై సోమవారం ఉదయం పిడుగు పడింది. పిడుగుపాటు వల్ల లింగారెడ్డి ఇంటి భవనం పై భాగం కొద్దిగా పగుళ్లు చూపింది.
Operation Sindoor | సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నది. శనివారం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.
తెలంగాణలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) సంస్థ పరిధిలో అన్నిరకాల సేవలకు సంబంధించి సమ్మెలను మరో ఆరు నెలలపాటు నిషేధిస్తూ రాష్ట్ర విద్యుత్తు శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసిం�
Israel Strikes In Syria | గాజాలోని హమాస్‌పై దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. (Israel Strikes In Syria) గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది.
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎ�
NIMS Hospital | హైదరాబాద్‌లోని నిమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సమ్మెలు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుండి ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించారు. ఎస్మా చట్టం ప్రకారం సమ్�
గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర సమీప దిమ్మ గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష�