హ్యాండ్సాఫ్ ఇరాన్!
ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్' చేపట్టడాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు.
- ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు
వాషింగ్టన్, జూన్ 23: ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ చేపట్టడాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం న్యూయార్క్, బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగవద్దని, ‘హ్యాండ్సాఫ్ ఇరాన్’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. బోస్టన్, షికాగో, వైట్‌హౌజ్ ముందు, న్యూయార్క్ టైమ్స్ స్కేర్ వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభంలో కలుగజేసుకోవద్దని డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌ను నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇరాన్‌తో వివాదానికి, గాజాపై సైనిక చర్యకు ఇజ్రాయెల్ కారణమని, అమెరికా వెనక్కి తగ్గాలని నిరసనకారులు ట్రంప్ సర్కార్‌ను కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

