మ్యాజిక్ సంగీతానికి మేఘాలు వర్షిస్తాయి, రాళ్లు కరుగుతాయి, ప్రకృతి పరవశిస్తుంది. అలాంటి సంగీతానికి మనసులో బాధలను మాత్రమే కాదు.. శరీరానికి కలిగిన రుగ్మతలనూ రూపుమాపే శక్తి ఉందని అనేక పరిశోధనలు తేల్చాయి.
చైనాలో ఒంటరి మహిళలు పెరుగుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. 15 ఏళ్లు దాటినవారిలో దాదాపు 20 కోట్ల మంది ఆ దేశంలో ఒంటరిగా కాలం గడుపుతున్నారు. వీరిలో ఎక్కువశాతం యువతులే ఉన్నారు.
ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసు
ఒత్తిడితోనూ పొట్ట వస్తుంది. ఎక్కువ స్ట్రెస్కు గురయ్యేవారి శరీరంలో కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. దీంతో నిద్ర దూరమై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
స్నేహితులు, బంధువులు... ఎవరైనా ఒత్తిడిలో ఉండి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ల అవసరం ఏంటి అన్నది ముందుగా గ్రహించాలి. మీ నుంచి సలహాను కోరుకుంటున్నారా, బాధను చెప్పుకొనే తోడు కోసం చూస్తున్నారా అన్నది గ్రహించా�
ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి బారిన పడుతున్నారు. ఆఫీసుల్లో ఉద్యోగం చేసే వారితోపాటు బయట పనిచేసేవారు, ఇతర ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారిని ఒత్తిడి ఇ�
ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం ఉండాలని ఒక పక్క, వారానికి 90 గంటల పని వేళలు ఉండాలని ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన సిఫార్సుపై మరో పక్క జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగానికన్నా తాము కుటుంబానికే ఎక�
ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా నిత్యం చాలా మంది అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలతోనూ చాలా మంది సతమతం అ�
నిత్యం చాలా మంది ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా చాలా మందికి అనే�
ప్రస్తుత తరుణంలో చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంకొందరు అనారోగ్య సమస్యలతోనూ తీవ్ర ఆందోళన చెందుతున�
ముఖంపై ముడతలకు నిద్రలేమి, ఒత్తిడి కారణం అవుతున్నాయి. సొగసు.. చిన్నవయసులోనే ముఖం చాటేస్తున్నది. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి వల్ల శుక్రకణాలు చలనశీలతను కోల్పోతాయని ఇప్పటివరకు చదువుకున్నాం. పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసు. కానీ, ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల్లో వేగం పెరుగుతుందని, పునరుత్పత్�
అలసిన మనసుకు మంచిమాట సాంత్వనను ఇస్తుంది. అదే బడలిన శరీరానికి కౌగిలింత కన్నా గొప్ప ఉపశమనం లేదంటున్నారు ప్రాజ్ఞులు. హద్దుల్లేని హగ్గిస్తే నాలుగు పెగ్గులు వేసుకున్నంత కిక్ వస్తుందట పురుషుడికి. శ్రీవారి �
మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ వ్యవస్థను సిద్ధం చేస్తుంది. అడ్రినలిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. మనం ఆపదలో ఉన్నాం కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలన్న సందేశం ఇస్తూ ఇది రక్త ప్రసరణ