రాత్రిపూట కాంతితో గుండె జబ్బులు!
రాత్రిపూట ఎక్కువ సమయం కృత్రిమ కాంతి కింద గడిపే వ్యక్తులు గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందట! దీనికితోడు సామాజికంగా, పర్యావరణపరంగా అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నట్టయితే గుండెజబ్బు ముప్పును పెంచుతుందని సైంటిస్టులు ప్రాథమికంగా తేల్చారు.
వాషింగ్టన్ : రాత్రిపూట ఎక్కువ సమయం కృత్రిమ కాంతి కింద గడిపే వ్యక్తులు గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందట! దీనికితోడు సామాజికంగా, పర్యావరణపరంగా అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నట్టయితే గుండెజబ్బు ముప్పును పెంచుతుందని సైంటిస్టులు ప్రాథమికంగా తేల్చారు.
కృత్రిమ కాంతి లేదా కాంతి కాలుష్యానికి ఎక్కువ స్థాయిలో గురికావడం వల్ల మెదడులో ఒత్తిడి పెరిగి, ధమనుల వాపు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని బోస్టన్ నగరంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

