ఎర్రగడ్డ గోకుల్ టాకీసుల మొదటి ఆట సిన్మా ఇడ్సివెట్టిండ్రు. కుంటి పతంగి, సుక్కి.. టాకీస్లకెల్లి బైటికొచ్చి ఇంటి బాటవట్టిండ్రు. అది వానకాలం. పొద్దటికెల్లి ఇడ్సివెట్టకుండ వాన వడ్తనే ఉంది. పతంగి సగం తడుస్తా,
రాళ్లవాగును ఆనుకుని ఉన్న గుత్తికోయల వెదుళ్ల గుంపులోని ముప్ఫై ఇండ్లవాళ్లు.. ఆదివారం పొద్దు జొరబడుతుండగా దేవరచెట్టు గద్దె కింద జమయ్యారు. కొద్దిసేపు గడిచిన తరువాత అందరూ వచ్చారో, లేదోనని లెక్క సరిచూసుకున్�
రేపు పండగ సెలవు కావడంతో.. రేపటి పనులు కూడా ఈరోజే పూర్తి చెయ్యాల్సి రావడం వల్ల ఆఫీసు పనిలోనే అర్ధరాత్రి అయిపోయింది. రాత్రి పడుకోబోతూ.. ‘ఫోన్లో ఆ రోజుకు మిస్సయిన కాల్స్, మెసేజులు ఏముండాయా!?’ అని చూసుకుంటూండ