ఇటీవలే భారత్‌ను భారత్‌లో ఓడించి చారిత్రక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌కు శ్రీలంక స్వదేశంలో చుక్కలు చూపించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను లంకేయులు 2-0తో గెలుచుకున్నారు.
Sri Lanka | రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)లో నేడు పార్లమెంట్ ఎన్నికలు (parliamentary elections) జరుగుతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా ఆకలి కేకలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో చేసిన అధ్యయనం ఆధారంగా వెలువరించిన 19వ ప్రపంచ ఆకలి సూచీ-2024లో భారత్ 105వ స్థానం�
Praveen Jayawickrama : శ్రీలంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమపై ఏడాది పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి బ్యాన్ విధించారు. యాంటీ కరప్షన్ కోడ్ ఉల్లంఘించిన కేసులో అతనిపై ఈ చర్యలు తీసుకున్నారు.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గాలె వేదికగా జరిగిన రెండో టెస్టులో లంకేయులు కివీస్‌పై ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘనవిజయం సా
న్యూజిలాండ్‌తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టులో వన్ డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (116) శతకంతో చెలర�
శ్రీలంక అధ్యక్షుడిగా 55 ఏండ్ల అనూరకుమార దిస్సనాయకే ఎన్నిక కావడం ఈ ద్వీపదేశంలో మార్పులకు సంకేతం. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఆశమార్పు’ అనే మాటలు ఆఫ్రికన్-అమెరికన్ జూనియర్ సెనెటర్ బరాక్ ఒబామాకు ప్�
శ్రీలంక రెండు వైపుల నుంచి నొక్కుకుపోవాలని కోరుకోవడం లేదని ఆ దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య ఇరుక్కుపోవాలని అనుకోవడం లేదన్నారు.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సరికొత్త రాజకీయ గాలి వీస్తున్నది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు పాత పార్టీలను తిరస్కరించి నూతన రాజకీయ శక్తులకు పట్టం గట్టారు.
డ్రాగన్ దేశం చైనా చక్రబంధంలో భారత్ చిక్కుకుపోయింది. ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమవ్వడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Anura Kumar Dissanayake | శ్రీలంక తదుపరి అధ్యక్షుడిగా (Sri Lankan president) మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (Anura Kumar Dissanayake) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.