భీమ్గల్ మండలకేంద్రంలోని లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం డోలా సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగర
మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. హోలీ వేడుకల అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. ఒంటె, ఏనుగు, గుర్రం, మేక తదితర ప
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలు సిద్ధమయ్యాయి. పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అమ్మవారికి రెండు పోచంపల్లి ఇకత్ పట్టు చీరెలు.
అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం సహస్రనామ తులసి దళార్చన చేపట్టారు.
జిల్లా కేంద్రంలోని సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు.
యాదగిరి గుట్టలోని పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవాన్ని శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు.
మండలంలోని సింగవట్నంలో ఈనెల 15 నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శేషవాహన సేవలో తిరు మాఢవీధుల�
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మం
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నుంచి అలంకార సేవోత్సవాలు స్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహనంపై మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సమ