బ్రహ్మోత్సవ స్వామికి బ్రహ్మాండ వైభవం
పునర్నిర్మాణ శోభతో జగద్విఖ్యాతంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట దివ్యధామం ఇల వైకుంఠపురిగా అలరారుతున్నది. శిల్పకళా నైపుణ్యానికి ఆధ్యాత్మిక సుగంధాలనద్దిన నూతనాలయంలో జగజ్జేగీ యమానంగా పూజలు అందుకొంటున్న
- ఇల వైకుంఠపురి
పునర్నిర్మాణ శోభతో జగద్విఖ్యాతంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట దివ్యధామం ఇల వైకుంఠపురిగా అలరారుతున్నది. శిల్పకళా నైపుణ్యానికి ఆధ్యాత్మిక సుగంధాలనద్దిన నూతనాలయంలో జగజ్జేగీ యమానంగా పూజలు అందుకొంటున్న బ్రహ్మాండ నాయకునికి తొలిసారిగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నాలుగోరోజు అలంకార సేవలకు అంకురార్పణ జరిగింది. మత్స్యావతార రూపుడిని దర్శించుకొనేందుకు భక్తకోటి పోటెత్తారు. నారసింహ నామస్మరణతో యాదగిరిగుట్ట మార్మోగింది. భక్తిపారవశ్య భజనలతో, కూచిపూడి నాట్యాలతో దివ్యానుభూతికి భవ్యవేదికగా మారింది. డ్రోన్ల విహంగ వీక్షణంలో అద్భుత, అపురూప దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

