బ్రహ్మోత్సవాలకు పోచంపల్లి వస్త్రాలు సిద్ధం
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలు సిద్ధమయ్యాయి. పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అమ్మవారికి రెండు పోచంపల్లి ఇకత్ పట్టు చీరెలు.
భూదాన్ పోచంపల్లి, మార్చి 9 : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలు సిద్ధమయ్యాయి. పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అమ్మవారికి రెండు పోచంపల్లి ఇకత్ పట్టు చీరెలు.
స్వామివారికి పట్టు దోవతులు, శాలువాలు సంబంధిత వస్త్రాలను తయారు చేయగా వాటిని గుట్ట దేవస్థానం డిప్యూటీ ఈఓ భాసర్శర్మ, ఏఈఓ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్ తదితరులు పరిశీలించారు. శనివారం పోచంపల్లిలోని పద్మశాలి మహాజన సంఘం భవనంలో ప్రముఖ చేనేత కళాకారులు మేకల రామకృష్ణ, పురుషోత్తం చేనేత మగ్గంపై నేస్తున్న వస్త్రాల తయారీని వారు పరిశీలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

