సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) వీరంగం సృష్టించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్.. సొంత ఇలాఖాలో తమ సత్తా ఏంటో చూపెట్టింది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు చుక్కలు చూపిస్�
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకుంటున్నాడు.
కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్‌సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట�
నెల రోజుల క్రితం చెన్నైలో మొదలైన ఐపీఎల్ క్రికెట్ సినిమాలో ఒక అంకం ముగిసింది. మొత్తం 74 మ్యాచ్‌లు (70 లీగ్, 4 నాకౌట్) ఉన్న ఈ లీగ్‌లో ఆదివారం పంజాబ్-గుజరాత్ మధ్య ముగిసిన మ్యాచ్‌తో సగం సీజన్ పూర్తయింది.
Dinesh Karthik: దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సిక్స్. ఆ షాట్‌కు బంతి 108 మీటర్ల దూరం వెళ్లింది. ఇదే మ్యాచ్‌లో క్లాసెన్ కొట్టిన సిక్స్ 106 మీటర్ల దూరం వెళ్లింది.
బంతి దొరికితే బౌండరీ లైన్ అవతలకు బాదుదామన్నంత కసిమీద ఉన్న బ్యాటర్లకు పసలేని బౌలర్లు తగిలితే ఎలా ఉంటుంది..? అదీ ‘చిన్నస్వామి’ వంటి బ్యాటింగ్ పిచ్‌లో అయితే ఇంకేమైనా ఉందా..? ఆ విధ్వంసానికి పాత రికార్డులన్న
పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షో తో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడమే గాక బౌలింగ్‌ల
Heinrich Klaasen: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదీ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ చేసిన స్టంపింగ్ హైలెట్. పంజాబీ కెప్టెన్ ధావన్‌ను అతను స్టంప్ ఔట్ చేశాడు. మెరుపు వేగంతో క్లాసెన్ బెయిల్స్‌ను ఎగరకొట్టేశాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఆట ముగిసేవరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సా�
నాలుగు రోజుల క్రితం ఉప్పల్ వేదికగా ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో దొరికినబంతిని దొరికినట్టు వీరబాదుడు బాదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బ్యాటర్లు అహ్మదాబాద్‌లో తేలిపోయారు.
దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆధరణ ఏంటో అందరికీ తెలిసిందే. క్రికెటే ఊపిరిగా, మరో మతంగా భావించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక క్రికెటర్ల ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.