Virat Kohli: కోపం.. ఆవేశం.. కోహ్లీలో టెన్షన్.. వీడియో
Virat Kohli: హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. బెంగుళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా మానసిక వేదనకు గురైనట్లు కనిపిస్తోంది. ఒకవైపు సన్‌రైజర్స్ బ్యాటర్స్ బాదుతుంటే.. ఆ ఊచకోతను చూసి కోహ్లీ తట్టుకోలేకపోయాడు. రకరకాల భావోద్వేగాలను ప్రదర్శిస్తూ తనను తాను శాంతి పరుచుకునే ప్రయత్నం చేశాడు.
బెంగుళూరు: హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. బెంగుళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చాలా మానసిక వేదనకు గురైనట్లు కనిపిస్తోంది. ఒకవైపు సన్‌రైజర్స్ బ్యాటర్స్ బాదుతుంటే.. ఆ ఊచకోతను చూసి కోహ్లీ తట్టుకోలేకపోయాడు. రకరకాల భావోద్వేగాలను ప్రదర్శిస్తూ తనను తాను శాంతి పరుచుకునే ప్రయత్నం చేశాడు. బెంగుళూరుతో జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమిని తట్టుకోలేకపోయిన కోహ్లీ భావోద్వేగాన్ని అతని ముఖంలో కనిపించింది. సోషల్ మీడియాలో కోహ్లీ హావభావాలకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Everyone’s mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC
— Rohan Naik (@RohanNaik_) April 15, 2024
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ శరవేగంగా హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక చివరలో అబ్దుల్ సమద్ పవర్ హిట్టింగ్తో హైదరాబాద్ జట్టు భారీ స్కోరును సాధించింది. 288 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగుళూరుకు కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చాడు. 42 పరుగులు చేసి అతను ఔట్ అయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- angry
- disappointed
- Huge loss
- RCB
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

