Home
Sports
Nitish Kumar Reddy Says His Role In Power Packed Sunrisers Hyderabad Is To Anchor Innings Till 13th 14th Over
Nithish Reddy | అవకాశాన్ని వృథా చేసుకోను: నితీశ్‌రెడ్డి
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకుంటున్నాడు.
Nithish Reddy | హైదరాబాద్: ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకుంటున్నాడు. గురువారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 35 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 42 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్ ముగిశాక నితీశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నన్ను నేను నిరూపించుకునేందుకు గాను గతేడాది నుంచి వేచి చూస్తున్నా. ఈ ఏడాది టీమ్ మేనేజ్మెంట్ నాకు ఆ అవకాశం ఇచ్చింది. నేను దానిని వృథా చేసుకోదలుచుకోలేదు’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

