ఐపీఎల్-18లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుస వైఫల్యాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్.. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ప�
IPL 2025 Points Table | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 13 మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో పలు జట్లు మూడేసి చొప్పున మ్యాచులు ఆటగా.. మరికొన్ని జట్లు రెండేసి మ్యాచులు ఆడాయి. 18వ సీజన్లో పాయింట�
అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తమను బెదిరిస్తున్నదని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్‌ను వదిలివెళ్తామని సన్‌రైజర్స్ విడుదల చేస�
ఐపీఎల్-18 సీజన్ ఆరంభానికి ముందే కేకేఆర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా అతడు సీజన్ మొత్తానికి దూరమైనట్టు కేకేఆర్ తెలిపింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కమాల్ చేసింది. లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ ఆఖరి పోరులోనూ అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పూర్తి ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో కోల్క�
రాజస్థాన్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్‌పై జరిమానా పడింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో హెట్‌మైర్ ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది.
‘ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ కచ్చితంగా తాట తీస్తామే’ అంటూ ఈ ఏడాది థీమ్ సాంగ్‌లో పాడుకున్నట్టే ప్రత్యర్థి జట్లపై రికార్డు స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) లీగ్ దశను మరో ‘�
నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-17) కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజీలో ఏడు మ్యాచ్‌లే మిగిలున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (క�
Vijayakanth Viyaskanth: హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరపున బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయకాంత్ వియస్కాంత్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఈ కొత్త ప్లేయర్ శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన క్రికెటర్. లక్నోతో జ�