Home
SRH vs GT
SRH vs GT
-
"IPL 2025 | అర్ధ శతకంతో కదంతొక్కిన గిల్.. సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో ఓటమి"
2 years agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ (SRH) హైదరాబాద్ ఆట మారలేదు. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో చెలరేగాల్సింది పోయి ప్రత్యర్థికి ద"IPL 2025 | షమీకి తొలి వికెట్.. బట్లర్ డకౌట్.. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్..!"
2 years agoIPL 2025 : స్వల్ప స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్‌లో అదరగొడుతోంది. ఛేదనలో గుజరాత్ టైటన్స్(Gujarat Titans) బ్యాటర్లను పేసర్లు బెంబేలిత్తించారు. ఓపెనర్ సాయి సుదర్శన్(5)ను ఔట్ చేసిన షమీ తొలి వికె"IPL 2025 | చేతులెత్తేసిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. గుజరాత్‌ను ఊరిస్తున్న లక్ష్యం"
2 years agoIPL 2025 : సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తారనుకుంటే మళ్లీ నిరాశపరిచారు. గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్(4-17) విజృంభించగా టాపార్డర్ చేతులెత్తేసింది. ఆఖర్లో అనిక"IPL 2025 | సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన సిరాజ్.. పెవిలియన్ చేరిన ఓపెనర్లు"
2 years agoIPL 2025 : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల వైఫల్యం కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సన్‌రైజర్స్‌కు గుజరాత్ టైటన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు."IPL 2025 | సన్‌రైజర్స్ బ్యాటింగ్.. గుజరాత్ బౌలర్ల భరతం పడతారా..?"
2 years agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు."IPL 2025 | సన్‌రైజర్స్ టాపార్డర్‌కు గుజరాత్ పరీక్ష.. సొంతగడ్డపై చెలరేగుతారా..?"
2 years agoIPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సొంత మైదానంలో గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) సవాల్‌కు సిద్ధమైంది. ఈమ్యాచ్‌లో అయినా టాపార్డర్ విధ్వంసక �"SRH | ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్.. నాలుగేండ్ల తర్వాత నాకౌట్‌కు ఎస్ఆర్హెచ్"
2 years ago‘ఆరెంజ్ ఆర్మీ’ అభిమానుల నాలుగేండ్ల ఎదురుచూపులకు తెరదించుతూ ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన"Hyderabad | హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి?"
2 years agoHyderabad | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది."SRH vs GT | సన్‌రైజర్స్‌కు షాక్.. నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్"
3 years agoSRH vs GT | ఐపీఎల్ సీజన్లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లో హెన్రిచ్ క్లాసెస్ (24 ) ఔటయ్యాడు."Hardik Pandya | షమీని తిట్టాడని పాండ్యాపై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే?"
5 years agoటీ20 క్రికెట్ అంటే నిమిషంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తప్పులు జరగడం సహజం. సరిగ్గా ఇలాగే జరిగింది సోమవారం నాటి సన్‌రైజర్స్, గుజరాత్ మ్యాచ్‌లో. సన్‌రైజర్స్ ఛేజింగ్ సమయంలో కీలక బ్యాటర్ రాహ�"SRH vs GT | గుజరాత్‌కు తొలి ఓటమి.. సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ"
5 years agoఈ ఐపీఎల్లో ఓటమి లేకుండా సాగుతున్న గుజరాత్ టైటన్స్‌కు ఓటమి రుచి చూపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సమిష్టిగా రాణిస్తే ఎలాంటి జట్టునైనా ఓడించవచ్చని మరోసారి నిరూపించింది. తొలుత బౌలర్లు రాణించడంతో గుజరాత�"SRH vs GT | హాఫ్ సెంచరీ చేసిన విలియమ్సన్ అవుట్.. రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్"
5 years agoగుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ (42) అవుటవగా.. మరో ఓపెనర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57)ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్"SRH vs GT | తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. అభిషేక్ శర్మ అవుట్"
5 years agoగుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న అభిషేక్ శర్మ (42)ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ వేసిన షార్ట్ బాల్‌ను మిడ్‌వికెట్ మీదుగా బాదడానికి అభిషేక్ ప్"SRH vs GT | పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ స్కోరు ఎంతంటే?"
5 years agoగుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఆరంభంలో తొలి నాలుగు ఓవర్లు ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ జోడీ.. పవర్‌ప్లే చివరి రెండు ఓవర్లలో ఉతికారేసింది. షమీ వ�"SRH vs GT | గుజరాత్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసిన సన్‌రైజర్స్ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?"
5 years agoబలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటన్స్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పవర్‌ప్లే ముగిసే సరికి 51/2 స్కోరు చేసిన గుజరాత్ బ్యాటర్లు.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడటానికి కష్టపడాల్సి వచ్చింది. మతాజా వార్తలు
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















