జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ లీగ్ ఇండియా బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వరంగల్‌కు చెందిన శ్రీవాణిరెడ్డి స్వర్ణ పతకాలతో మ�
సెయింట్ జాన్స్: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. విండీస్ 375 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ (121), జో రూ�
బెర్లిన్: జర్మన్ ఓపెన్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. సహచర షట్లర్లు నిష్క్రమించిన వేళ తాను ఉన్నానంటూ టైటిల్ వేటలో మరో ముందడుగు వేశాడు. శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పురుషుల సింగి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రషీద్‌ఖాన్ స్మారక ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్‌సీ విజేతగా నిలిచింది. గోల్కోండ పూర్వ విద్యార్థుల క్రీడా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లో గోల్కోండ ఎఫ�
న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా కౌంటీల బాటపట్టాడు. ఈ సీజన్లో పుజారా ససెక్స్ తరఫున బరిలోకి దిగనున్నట్లు ఆ క్లబ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. �
మెల్బోర్న్: వారం రోజుల తర్వాత ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికకాయం స్వదేశానికి చేరింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ప్రైవేట్ జెట్‌లో గురువారం రాత్రి మెల్బోర్న్కు చేరుకుం�
రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నీ కొత్తపల్లి, మార్చి 10: మాదక ద్రవ్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ గురువారం మొదలైంది. జ�
హైదరాబాద్: ఐటీఎఫ్ ప్రపంచ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే భారత అండర్-14 జట్టుకు హైదరాబాద్‌కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్ తానియా సరాయి గోగులమంద ఎంపికైంది. వచ్చే నెల 18 నుంచి 23 వరకు జరిగ�
బెంగళూరు: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ సత్తాచాటుతున్నారు. లక్నో వేదికగా జరిగిన ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రాష్ర్టానికి చెందిన యువ రెజ్లర్లు సలోమి, అక్షయ.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. ఇటీవలే స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసిన నిఖత్.. ప్రపంచ టోర్నీ ట్రయల్స్‌లోనూ అదరగొట్టి�