భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతున్నది. స్పెయిన్ హాకీ సమాఖ్య శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది.
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ పాస్‌పోర్ట్ నిలిచింది. ఈ దేశ ప్రజలు వీసా లేకుండానే 192 దేశాలను చుట్టిరావచ్చు. వివిధ దేశాల ప్రజలు వీసా లేకుండా ఇతర దేశాలకు వెళ్లేందుకు ఉన్న అనుమతుల ఆ�
Ananya Panday | బీటౌన్ (Bollywood)లో ప్రతీ ఏటా నయా లవ్‌బర్డ్స్ ప్రత్యక్షమవుతుంటాయని తెలిసిందే. ఈ సారి కూడా ఇద్దరు సెలబ్రిటీలు ఆ లోటును భర్తీ చేసేందుకు రెడీ అయ్యారా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా సెలబ్రిటీల�
Spain floods | యూరప్ దేశం స్పెయిన్ (Spain)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా (Zaragoza) నగరంలో వరద బీభత్సం (flooding) సృష్టించింది.
UEFA Nations League : వరల్డ్ చాంపియన్ స్పెయిన్(Spain) జట్టు 11 ఏళ్ల ట్రోఫీ కల ఎట్టకేలకు సాకారమైంది. ఆ జట్టు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్(UEFA Nations League 2022-23) చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో క్రొయేషియా(Croatia)ను చిత్తు చేసి ట్రో�
లా రియోజా ప్రావిన్స్‌లోని (La Rioja province) విల్లారోయా (Villaroya) గ్రామంలో స్థానిక ఎన్నికలు (Local Elections) జరుగుతున్నాయి. ఏడుగురు మాత్రమే ఓట్ల కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు.
స్పెయిన్‌లో (Spain) కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. దీంతో వరద తాకిడికి కార్లు (Cars), పలువురు పాదచారులు (Pedestrians) కొట్టుకుపోయారు (Swept away).
కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పేరొందిన టీ20 క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు పది పరుగులకే ఆలౌట్ అయి�
నెలసరి నొప్పులతో బాధపడే మహిళలకు సెలవులు ఇచ్చిన తొలి యూరప్ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ మేరకు ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో బిల్ ఆమోదించారు. నెలసరి సెలవుల చట్టం ప్రకారం సెలవు కావాలనుకునేవారు డాక్టర్ సూచన
Spain trains :స్పెయిన్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బార్సిలోనా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక