స్పెయిన్ మహిళలకు నెలసరి సెలవులు
నెలసరి నొప్పులతో బాధపడే మహిళలకు సెలవులు ఇచ్చిన తొలి యూరప్ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ మేరకు ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో బిల్ ఆమోదించారు. నెలసరి సెలవుల చట్టం ప్రకారం సెలవు కావాలనుకునేవారు డాక్టర్ సూచనను సమర్పించాల్సి ఉంటుంది.
మాడ్రిడ్, ఫిబ్రవరి 25: నెలసరి నొప్పులతో బాధపడే మహిళలకు సెలవులు ఇచ్చిన తొలి యూరప్ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ మేరకు ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో బిల్ ఆమోదించారు. నెలసరి సెలవుల చట్టం ప్రకారం సెలవు కావాలనుకునేవారు డాక్టర్ సూచనను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ చట్టం 3 రోజులు సెలవులు తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సెలవును 5 రోజుల వరకు పొడిగించుకోవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

