FIH Rankings : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు (India Mens HockeyTeam) ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. ఒలింపిక్స్ ముందు 7వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది.
Paris Olympics 2024 : ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత హాకీ (Indian Hockey) యోధులు గర్జించారు. విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో కాంస్య పతకం (Bronze Medal) అందించారు. గురువారం స్పెయిన్ (Spain)తో హోరాహోరీగా సాగిన పోరులో టీమిండియా 2-1తో కంచుమో�
FIFA Rankings : ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు షాక్ తగిలింది. మూడు స్థానాలు దిగజారి 124వ ర్యాంక్ దక్కించుకుంది. ఇక ఆసియా టీమ్‌ల జాబితాలో బ్లూ టైగర్స్ 2వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.
ప్రతిష్టాత్మక యూరో చాంపియన్‌షిప్ టైటిల్‌ను స్పెయిన్ గెలుచుకుంది. జర్మనీ వేదికగా నెలరోజులుగా జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో స్పెయిన్ 2-1తో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.
యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. గత కొన్ని రోజులుగా ఫుట్‌బాల్ అభిమానులకు పసందైన విందు అందిస్తున్న యూరో కప్ టైటిల్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.
ప్రతిష్టాత్మక యూరో చాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
యూరో కప్‌లో టైటిల్ ఫేవరేట్లుగా ఉన్న ఫ్రాన్స్‌కు తొలి సెమీస్‌లో స్పెయిన్ ఊహించని షాకిచ్చింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో అసలు ఓటమన్నదే లేకుండా సెమీస్ చేరిన స్పెయిన్.. 2-1తో ఫ్రాన్స్‌ను చిత్త�
స్పెయిన్ ప్రభుత్వం ‘పోర్న్ పాస్‌పోర్ట్'ను కొత్తగా తీసుకొచ్చింది. 18 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే పోర్న్ సైట్లలో ప్రవేశాన్ని కల్పించడానికి దీన్ని తీసుకొచ్చారు.