UEFA Nations League | షూటౌట్లో స్పెయిన్ విజయం.. 11 ఏళ్లకు మెగా ట్రోఫీ కల సాకారం
UEFA Nations League : వరల్డ్ చాంపియన్ స్పెయిన్(Spain) జట్టు 11 ఏళ్ల ట్రోఫీ కల ఎట్టకేలకు సాకారమైంది. ఆ జట్టు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్(UEFA Nations League 2022-23) చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో క్రొయేషియా(Croatia)ను చిత్తు చేసి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఉత్కంఠ రేపిన షూటౌట్లో స్పెయిన్ డిఫెండర్...
UEFA Nations League : వరల్డ్ చాంపియన్ స్పెయిన్(Spain) జట్టు 11 ఏళ్ల ట్రోఫీ కల ఎట్టకేలకు సాకారమైంది. ఆ జట్టు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్(UEFA Nations League 2022-23) చాంపియన్‌గా అవతరించింది. నెదర్లాండ్స్‌లోని డి కూప్(De Kuip) స్టేడియంలో జరిగిన ఫైనల్లోక్రొయేషియా(Croatia)ను చిత్తు చేసి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఉత్కంఠ రేపిన షూటౌట్లో 5-4తో గెలుపొందింది. 2012లో యూఈఎఫ్ఏ యూరో చాంపియన్‌షిప్‌లో స్పెయిన్ కప్పు ఎగరేసుకుపోయింది. ఇటలీ జట్టు మూడో స్థానంలో సరిపెట్టుకుంది.
టైటిల్ పోరులో లూకా మొడ్రిక్(Luka Modric) సారథ్యంలోని క్రొయేషియా జట్టు స్పెయిన్‌కు దీటుగా ఆడింది. అదనపు సమయంలో ఇరుజట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ చేయలేదు. దాంతో, విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ పెట్టారు. క్రొయేషియా ఆటగాళ్లు లొవ్రో మజెర్, బ్రూనో పెట్కోవిక్ గోల్ చేయడంలో విఫలం అయ్యారు. గోల్ కీపర్ ఉనాయ్ సిమన్ సమర్ధంగా వాళ్లు కొట్టిన రెండు గోల్స్‌ను అడ్డుకున్నాడు. స్పెయిన్ డిఫెండర్ డానీ కార్వాజల్(Dani Carvajal) పెనాల్టీని గోల్‌గా మలిచాడు. దాంతో, స్పెయిన్ ఒక గోల్ తేడాతో విజయం సాధించింది. రెండేళ్లకు ఓసారి నిర్వహించే యూఈఎఫ్ఏ లీగ్‌లో యూరోపియన్ దేశాలు పాల్గొంటాయి.
ఇవి కూడా చదవండి
Usman Khawaja | మూడేళ్ల కిందటే కెరీర్ ముగిసిందనుకున్నా.. ఇప్పుడు ప్రతి టెస్టు నాకు బోనస్ : ఖవాజా
Intercontinental Cup | ఇంటర్కాంటినెంటల్ కప్ చాంపియన్‌గా భారత్.. నగదు బహుమానం ప్రకటించిన ఒడిశా సీఎం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

