Intercontinental Cup | ఇంటర్కాంటినెంటల్ కప్ చాంపియన్‌గా భారత్.. నగదు బహుమానం ప్రకటించిన ఒడిశా సీఎం
Intercontinental Cup | భారత ఫుట్‌బాల్ జట్టు (Indian mens football team) సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఇంటర్కాంటినెంటల్ కప్(Intercontinental Cup) చాంపియన్‌గా అవతరించింది. దీంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ లో విజేతగా నిలిచిన భారత పురుషుల ఫుట్ బాల్ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) అభినందనలు తెలిపారు. ఈ మేరకు జట్టుకు రూ.కోటి నగదు బహుమానం ప్రకటించారు.
Intercontinental Cup | భారత ఫుట్‌బాల్ జట్టు (Indian mens football team) సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఇంటర్కాంటినెంటల్ కప్(Intercontinental Cup) చాంపియన్‌గా అవతరించింది. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియం(Kalinga Stadium)లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లెబనాన్(Lebanon)పై 2-0తో గెలుపొందింది. దీంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ లో విజేతగా నిలిచిన భారత పురుషుల ఫుట్ బాల్ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) అభినందనలు తెలిపారు. ఈ మేరకు జట్టుకు రూ.కోటి నగదు బహుమానం ప్రకటించారు.
‘ప్రతిష్టాత్మకమైన ఇంటర్ కాంటినెంటల్ కప్ కు ఆతిథ్యమివ్వడం మన రాష్ట్రం గవ్వించదగ్గ విషయం. గట్టి పోటీని ఎదుర్కొంటూ భారత పురుషుల జట్టు విజయం సాధించినందుకు అభినందనలు. ఒడిశాలో మరెన్నో ఫుట్ బాల్ ఈవెంట్ లు నిర్వహించి క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందించాలనేది మా ఉద్దేశం’ అని నవీన్ పట్నాయక్ తెలిపారు.
భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియం(Kalinga Stadium)లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లెబనాన్(Lebanon)పై 2-0తో గెలుపొందింది. స్టార్ ఆటగాడు సునీల్ ఛైత్రీ(Sunil Chhetri) 46వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ అందించాడు.66వ నిమిషంలో లల్లియంజుల ఛాంగ్టే(Lallianzuala Chhangte) రెండో గోల్ సాధించాడు. దాంతో, భారత ఆటగాళ్లు గెలుపు సంబురాలు చేసుకున్నారు. ఇరుజట్లు ఇంతకుముందు తలపడిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ చేయలేదు. రెండో అర్ధ భాగం మొదలైన కాసేపటికే కెప్టెన్ ఛైత్రీ గోల్ కొట్టడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. లల్లియంజుల మరో గోల్ సాధించడంతో టీమిండియా విజయం ఖరారైంది. దీంతో రెండోసారి నాలుగు దేశాల ఇంటర్కాంటినెంటల్ కప్(Intercontinental Cup) చాంపియన్‌గా భారత హాకీ జట్టు
అవతరించింది.
Also Read..
Zelenskyy – Rishi Sunak | తన తల్లి చేసిన బర్ఫీని జెలెన్ స్కీకి రుచిచూపించిన రిషి సునాక్.. వీడియో
Sikkim Floods | వరదలతో అతలాకుతలమైన సిక్కిం.. మరో 300 మంది పర్యటకులను రక్షించిన అధికారులు
Drugs | హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. 400 మెఫెంటెర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

