Drugs | హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. 400 మెఫెంటెర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో (Mailardevpally) పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను (Mephentermine sulphate injection) డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో (Mailardevpally) పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను (Mephentermine sulphate injection) డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. 400 వరకు ఇంజక్షన్లను అధికారులు సీజ్ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. జిమ్ ట్రైనర్ (Zim trainer) నితీశ్, రాహుల్‌తోపాటు సోహెల్‌లను అరెస్ట్ చేశారు.
పట్డుబడ్డ ఇంజక్షన్లను ఎక్కడి నుంచి తెస్తున్నారు, దీనివెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఇంజక్షన్లను ఎక్కువగా జిమ్‌లో బాడీబిల్డర్ల కోసం వాడి దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

