Zelenskyy – Rishi Sunak | తన తల్లి చేసిన బర్ఫీని జెలెన్ స్కీకి రుచిచూపించిన రిషి సునాక్.. వీడియో
Zelenskyy - Rishi Sunak | రెండు దేశాలకు చెందిన నేతలు సరదాగా కాసేపు ముచ్చటించుకుంటే ఇక అందరూ వారి గురించే చర్చించుకుంటుంటారు. వారి మధ్య జరిగిన కొన్ని సరదా సంఘటనలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. అయితే, తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak ), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelenskyy) కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Zelenskyy – Rishi Sunak | రెండు దేశాలకు చెందిన నేతలు సరదాగా కాసేపు ముచ్చటించుకుంటే ఇక అందరూ వారి గురించే చర్చించుకుంటుంటారు. వారి మధ్య జరిగిన కొన్ని సరదా సంఘటనలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. అయితే, తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak ), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelenskyy) కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. అమ్మ చేతి వంట గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎంత ఇష్టం లేని ఫుడ్ అయినా సరే అమ్మ చేసిందంటే చాలు లొట్టలేసుకొని తినేస్తాం. అంత రుచిగా ఉంటుంది. రిషి సునాక్ కోసం వాళ్ల అమ్మ ఉషా సునాక్ (Usha Sunak) ఓ ప్రత్యేకమైన స్వీట్ ను తయారు చేసింది. భారతీయ స్వీట్ అయిన బర్ఫీని తయారు చేసి ఇచ్చింది. ఇటీవల సునాక్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిసిన సందర్భంగా ఆ బర్ఫీని అతనికి రుచిచూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రిషి సునాక్ తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
Sikkim Floods | వరదలతో అతలాకుతలమైన సిక్కిం.. మరో 300 మంది పర్యటకులను రక్షించిన అధికారులు
Virat Kohli | విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే
Drugs | హైదరాబాద్లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. 400 మెఫెంటెర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

