Home
Sports
The Net Worth Of Indian Star Cricketer Virat Kohli Who Is Popular All Over The World You Have To Turn Your Nose Up
Virat Kohli | విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘స్టాక్ గ్రో’ అనే కంపెనీ గణాంకాల ప్రకారం విరాట్ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలింది.
Virat Kohli | న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘స్టాక్ గ్రో’ అనే కంపెనీ గణాంకాల ప్రకారం విరాట్ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలింది. అంతర్జాతీయ క్రికెటర్లు అర్జిస్తున్న ఆదాయంలో ఇదే అత్యధికం.
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గానే కాక.. ఆసియాలోనే టాప్‌లో నిలిచిన కోహ్లీ.. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు దాదాపు 9 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. టీమ్ఇండియాలో ‘ఏ ప్లస్’ కాంట్రాక్ట్‌లో కొనసాగుతున్న విరాట్.. ఐపీఎల్లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు పలు స్టార్టప్స్‌లో అతడు పెట్టుబడులు పెట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

