Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది.
Azharuddin: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇంట్లో చోరీ జరిగింది. అజార్ భార్య సంగీతా బిజ్లానీ ఉంటున్న లోనావాలా బంగ్లాలో సుమారు 50 వేల నగదు, ఖరీదైన టీవీని ఎత్తుకెళ్లారు. మార్చి 7 నుంచి జూలై 18వ తేదీ మధ్య ఈ దొంగతనం
Dilip Doshi: టీమిండియా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూశారు. ఆయన వయసు 77 ఏళ్లు. లండన్లో ఆయన గుండె సంబంధిత వ్యాధితో మరణించారు. 33 టెస్టుల్లో 114 .. 15 వన్డేల్లో 22 వికెట్లు తీసుకున్నాడు.
తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలపై భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చాడు. అసలు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తే లేదని తేల్చి చెప్పాడు. అయితే టీమ్ఇండియాకు కోచ్గా అవకాశం వస్�
ఓ భారత క్రికెటర్ తనను రిటైర్ కావాలని సూచించినట్లు కరణ్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి దాదాపు ఏడేండ్ల తర్వాత తిరిగి టీమ్ఇండియాకు ఎంపికైన కరణ్.. డెయిలీ మెయిల్క
Shivalik Sharma : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ (Shivalik Sharma) అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని రాజస్థాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న ఓ కీలక ఆటగాడు బీసీసీఐ నిబంధనలను తుంగలో తొక్కి భారీ లగేజీని స్వదేశానికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ పర్య
Sunil Gavaskar | దిగ్జజ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పడం క్రికెట్ ప్రేమికులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar
Maharastra Polls: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇవాళ ఓటేశారు. ఫ్యామిలీతో కలిసి ఆయన ఓటింగ్లో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్తో పాటు మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రల�
MS Dhoni | భారత క్రికెట్ జట్టు (Indian cricket team) మాజీ కెప్టెన్ (Former captain), మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (MS Dhoni) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jarkhand assembly elections) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధానకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. లేడీ విరాట్ కోహ్లీగా అభిమానులు ఆమెను పిలుచుకుంటారు. ఈ పరుగుల యంత్రానికి ప్రేమించడమూ తెలుసని ఇటీవలే వెల్లడైంది.