Home
Sports
Fifa Womens World Cup Olgas Goal Powers Spain Into First Ever Final With A 2 1 Win Over Sweden
Olga Carmona | ఫిఫా ఫైనల్లో స్పెయిన్
ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో స్పెయిన్ కొత్త చరిత్ర లిఖించింది. మెగాటోర్నీలో తొలిసారి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించి ఔరా అనిపించింది.
మాడ్రిడ్: ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో స్పెయిన్ కొత్త చరిత్ర లిఖించింది. మెగాటోర్నీలో తొలిసారి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించి ఔరా అనిపించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో స్పెయిన్ 2-1తేడాతో స్వీడన్‌పై చరిత్రాత్మక విజయం సాధించింది.
ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో స్పెయిన్ తరఫున సల్మా సెలెసె ్ట(81ని), ఒల్గా కార్మోనా (89ని) గోల్స్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

