గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో గంజాయిని కనుమరుగు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు�
యువత చదువుకు ప్రాధాన్యతనిపేంత ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం మండలంలోని కోరట, గిమ్మ, తిరోడ గ్రామాల్లోని ప్రజలు, యువతతో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని
ఆపతాలంలో ఉన్న అతివలకు అం డగా ఉండాలని సఖీ కేంద్రం సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ చౌరస్తాలోని స ఖి కేంద్రాన్ని ఎస్పీ, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌తో కలిసి సందర్శించా
పేదలకు సన్నబియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. వర్షాకాలం నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నది.
SP Akhil Mahajan | ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఆటోలు, జీపులు తదితర వాహనాల వల్ల అభద్రతభావానికి లోను కాకుండా ఇబ్బందుల రాకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఉట్నూర్ సబ్ డివిజన్ పరిధిలో అభయ మై టాక్సీ ఇస్ సేఫ�
ప్రయాణికుల ధన, మాన, ప్రాణాలు, భద్రతే ముఖ్యమని, ఇందులో భాగంగా జిల్లాలో మొదటిసారిగా ‘అభయ మై టాక్సీ ఈస్ సేఫ్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఆన్లైన్ గేమింగ్ పేరిట ప్రజలకు లాభాలు వస్తాయని ఆశ చూపిన ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Adilabad | ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని శివాజీ చౌక్ వద్ద ఎస్బీఐ బ్యాంకు వారి సహకారంతో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. బ్యాంకు సిబ్బం�
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తిగా అరికడుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఎస్ బృందం ఆధ్వర్యంలో పోలీసు టాస్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
SP Akhil Mahajan | పోలీస్ స్టేషన్‌కు వచ్చే, పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన ప్రతి ఒక్క ఫిర్యాదును కచ్చితంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి ఆదేశించారు.
చదువుతూనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ అఖిల్ మహత్యం అన్నారు. గాదిగూడ మండలం పిప్రి, షేకు గూడ, పూనగూడ గిరిజన గ్రామాల్లో శనివారం నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడారు.