తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలో ముగిసాయి. 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ సదస్సులను తాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహ
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి కార్యక్రమాలను నిర్వహిస్తుందని పెద్దపెల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ గంగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు ఆర్డీవో
గ్రామాల్లోని ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే గుడ్ మార్నింగ్ నాగర్‌కర్నూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక తులసీనగర్ కాలనీ సాయ�
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్‌పేట డివిజన్లోని నరేంద్
చిక్కడపల్లి : సమస్యలు తెలుసుకోవడానికి మీ వద్దకే వచ్చా.. ఇబ్బందులు ఉంటే చెప్పండి.. పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీ పర్యటనలో ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఆదివారం రాంనగర్ డివిజన�
మాదాపూర్ : హఫీజ్‌పేట్‌లోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో పెండింగ్ పనులతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హఫీజ్‌పేట్ జన�
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కౌ�
కొండాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక�
మంత్రి ఎర్రబెల్లి | ఎంపీటీసీ, జడ్పీటీసీల సమస్యలు, అధికారాలు, నిధుల కేటాయింపు మున్నగు ప్రధానమైన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
ఎమ్మెల్యే గూడెం | ఐటీఐలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సందర్శిం
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ