Singareni | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( SLBC ) టన్నెల్లో రెస్క్యూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ(Singareni employees) రామగుండం డివిజన్ 1 నుంచి 30 మంది కార్మికులను శుక్రవారం గోదావరిఖని నుంచి పంపించారు.
SLBC | ఎస్ఎల్బీసీ టన్నెల్లో పేరుకుపోయిన బురదను తొలగించే ప్రక్రియ షురూ అయింది. గురువారం నాడు సహాయక చర్యల్లో భాగంగా ఒక వైపు డీ వాటరింగ్ చేస్తూ, మరో వైపు బురదను లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకువస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. బుధవారం తెల్లవారు జామున, సాయంత్రం రెండుసార్లు వెళ్లిన బృందాలు లోపల ప్రమాదం జరిగిన ప్రదే�
KTR | ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR | తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రక్షణ కవచంలా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాం�
KTR | రేవంత్ రెడ్డి ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టు తెలంగాణకు జరిగిన ద్రోహానికి సాక్ష్యమే! తాజాగా ఇవుడు వార్తల్లోకెక్కిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం దానికి మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ప్�
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులకు ప్రస్తుతం ఆక్సిజన్ అందుతున్నదా? లేదా? అనేది ఉత్కంఠంగా మారింది.
SLBC | నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంతో పాటు ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు తగినంత నీటి వనరులు రావడం లేదని విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనిపై అప్పటి ప్రభుత్వాల్లో ప్రతిసారి ప్రతిపక్షం నుంచి
ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel Mishap) చిక్కుకున్నవారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అయితే సహాయక చర్యలకు మట్టి, నీరు అడ్డుపడుతున్నాయి. ఈ క్రమంలో సొరంగం లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృంద
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. �