బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో నోటీసుకు కూడా సిట్ ఎదుట హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా హాజరుకాలేనని తన న్యాయవాదులతో లేఖను ఆదివారం సిట్ అధికారులకు పంపించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా..
Morbi Bridge | గుజరాత్ (Gujarat) లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ( Morbi Bridge) ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ప్రభుత్వం (Gujarat government) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన విచారణలో.. కూలడానిక�
భారతీయులు, అందునా సామాన్యులు విదేశాలకు వెళ్లి చదవడం, అక్కడ పరిశోధనలు చేయడమంటే మాటలతో అయ్యే పనికాదు. ఒకవేళ అలాంటి అవకాశం లభించినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును రద్దు చేసింది.
MLA Pilot Rohith Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను కాదని సీబీఐకి బదిలీ చేయడం సరికాదు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం
మ్మెల్యేలకు ఎర కేసుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే వచ్చిన నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత అని, టీవీ చానళ్లకు సమాచారం ఇవ్వడం తప్పెలా అవుతుందని అడిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని అక్టోబర్ 27న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రేమేందర్రెడ్డి
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల్లో ఒకడైన నందకుమార్ అలియాస్ నందు భార్య చిత్రలేఖ మరోసారి సిట్ విచారణకు హాజరైంది. ఇప్పటికే శుక్రవారం సిట్ విచారణకు హాజరైన ఆమెను అధికారులు సోమవారం రెండోసారి ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నిందితుల జాబితాలో చేర్చింది. బీఎల్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, బీజేపీ రాష్ట్ర అధ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట ఈ నెల 25న హాజరుకావాలని న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్కు ఆదే