భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, భూసారాన్ని రక్షించేందుకు రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ మే లేదని, వరుసగా రాష్ట్రంలో మూడోసారి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని
రైతులకు లాభాలు తెచ్చిపెట్టేలా వే సైడ్ మార్కెట్ ని ర్మించాం. రైతుల ప్రయోజనాలను కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా మార్కెట్‌ను డిజైన్ చేశాం. ప్రైవేట్ విత్తన కంపెనీ తన సోషల్ రెస్పాన్సిబులిటీ కింద దేశంలోనే ఒక క�
వ్యవసాయ ఆధారిత కు టుంబాలు సాగు చేసే ప్రతి చేనుకు నీరు అందిస్తే.. అందరి చేతికి పని దొరుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
వనపర్తి జిల్లాలో జలదృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్
టీఆర్ఎస్ పాలనలోనే రెండు పంటలకు నీళ్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూర్యాపేట రూరల్, ఆగస్టు 13 : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తే, టీఆర్ఎస్ పాలనలో సీఎం క
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది.
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�