Singareni | కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి శుభవార్త చెప్పింది. కంపెనీలో పని చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రక�
సింగరేణి సంస్థలో 272 ఖాళీల భర్తీకి రెండ్రోజులపాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆదివారం సజావుగా ముగిశాయి. శనివారం మూడు షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు 11,724 మంది దరఖాస్తు చేసుకోగా 7,073 మంది, ఆదివారం
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో కోల్‌బెల్ట్‌లోని జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరిం�
రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పెదవాగుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు.
రాష్ట్రంలోని బొగ్గుబావులను వేలం వేయొద్దని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ మీదుగా ర్యాలీగా బయలుదేరగా, మెట్రోస్టేషన్ వద్ద కార్మిక సంఘాల న�
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరపిలేకుండా వానకురుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం
Singareni OC Mines | జయశంకర్ భూపాలపల్లి(Bhupalapalli) జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఉపరితల (Singareni OC Mines) బొగ్గు గనుల్లో భారీగా నీరు(Heavy water), మట్టి చేరి ఉత్పత్తికి అంతరాయం కలిగినట
తెలంగాణ వెలుపల తొలిసారిగా సింగరేణి సంస్థ దక్కించుకున్న ప్రాజెక్ట్ నైనీ కోల్‌బ్లాక్. ఇందులో ఉత్పత్తి ప్రారంభించే క్రమంలో ప్రధానంగా ఆరు సవాళ్లు సింగరేణికి ప్రతిబంధకంగా మారాయి.