సింగరేణి స్థ లంలో నివాసముంటున్న వారికి పట్టా లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజ లు అండగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నా రు. నస్పూర్ మున్సిపాలిటీలోని 5,6, 7, 9 వార్డుల పరిధిలో
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
సమైక్య పాలనలో సింగరేణి క్వార్టర్లు పిట్టగూళ్లను తలపించేవి. బ్యారక్‌లు, సింగిల్ బెడ్రూం క్వార్టర్లు ఉండేవి. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవారు.
కేంద్రం మరోసారి మోసం చేసింది. పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర డిమాండ్లకు ఎలాంటి ప్రాధాన్యమి వ్వకుండా కేటాయింపులు చేసింది. ఈసారైనా తమకు వరాలు అందుతాయని ఆశగా ఎదురు చూసిన ఉమ్మడి ఆద
సింగరేణి కార్మికులకు మెరుగైన వేజ్‌బోర్డు సాధించడంలో జాతీయ సంఘాలు విఫలమయ్యాయని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి విమర్శించారు.
సింగరేణి కార్మికుల ఆదాయంపై పన్ను రూ.800 కోట్లు, సంస్థ ఆదాయంపై పన్ను రూ.400 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.3,000 కోట్లు, డివిడెండ్ మరో రూ.100 కోట్లు.. మొత్తం రూ.4,300 కోట్లు. ఒక ఏడాదికి కేంద్రానికి భారీగా కప్పం కడుతున్న బంగారు �
దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రభుత్వ రంగాలను తెగనమ్ముతున్న ప్రధాని మోదీ రాకపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని ఆయనకు తెలంగాణ గడ్డపై కాలుపెట్టే నైతికత లేదని జనం మ
బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధాని మోదీకి నిరసన సెగ తాకాల్సిన అవసరం ఉన్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు.
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. వివిధ రాష్ర్టాల ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పితే ఇక సంస్
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. ఇప్పటికే ఎన్నో హక్కులను కల్పించిన సీఎం కేసీఆర్, ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పితే సంస్థ భవిష్య�
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించ
Minister Koppula | దసరా పండుగకు ముందే సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సంస్థ లాభాల్లోంచి 30వాటాను అందజేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత