బొగ్గు గనుల వేలంలో సింగరేణి
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను వేలం వేయడానికి కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్లో ఈ వేలం నిర్వహించబోతున్నది. ఈసారి నిర్వహించనున్న బొగ్గు గనుల్లో కనీసంగా పది గనులను దక్కించుకోవాలని సింగరేణి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను వేలం వేయడానికి కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్లో ఈ వేలం నిర్వహించబోతున్నది. ఈసారి నిర్వహించనున్న బొగ్గు గనుల్లో కనీసంగా పది గనులను దక్కించుకోవాలని సింగరేణి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వీటిలో అత్యధికంగా ఇతర రాష్ట్రాల్లో వున్నాయి.
వీటిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో గ్రాఫైట్ లిథియం, పంజాబ్‌లో పొటాష్, మహారాష్ట్రలో గ్రాఫైట్, బాక్సైట్, ఒడిశాలో కాపర్ గనుల వేలంలో సింగరేణి పాల్గొననున్నది. రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు గని దక్కించుకున్న సంస్థ.. ప్రస్తుతం ఈ గని నుంచి బొగ్గును వెలికితీత ఇప్పటికే ప్రారంభించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

