భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ గౌరిగారి పరశురాములు అన్నారు.
యూరియా (Urea) కోసం రైతన్నకు ప్రతిరోజు కష్టాలు తప్పడం లేదు. గత మూడు రోజుల నుంచి యూరియా లేకపోవడంతో వివిధ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచి సిద్దిపేట జిల్లా రాయపోల్ (Raipole) మండల కేంద్రంలోని ఆగ్రో
గూడెపు భిక్షపతి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రూ.5వేల ఆర్ధికసహాయం ప్రకటించారు.
యూరియా (Urea) కోసం రైతులకు ప్రతి రోజు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం ఉదయం నుంచి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్‌లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్‌కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు.
తెల్లారింది మొదలు యూరియా (Urea) కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మా�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌లోకి కాళేశ్వరం జలాలు పరుగులు తీశాయి. మోటర్లు ఆన్‌చేసి జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చింది.