IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన భారత్‌కు తొలి షాక్ తగిలింది. దంచికొడుతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (28) ఔటయ్యాడు. జోష్ టంగ్ ఓవర్లో ఔండరీ బాదిన అతడు నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా మళ్లీ పట్టుబిగించే స్థితిలో నిలిచింది. టీ సెషన్ తర్వాత మహ్మద్ సిరాజ్ (6-74) నిప్పులు చెరిగాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన స్పీడ్‌స్టర్ మొత్తంగా ఆరు వికెట్లతో ఇంగ్లండ్ �
IND vs ENG : టీ సెషన్ తర్వాత ఆకాశ్ దీప్ భారత్‌కు బ్రేకిచ్చాడు. రెండో కొత్త బంతితో మ్యాజిక్ చేసిన ఆకాశ్ క్రీజులో పాతుకుపోయిన హ్యారీ బ్రూక్ (158)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఆరో వికెట్‌కు 303 పరగులు రికార్డు భాగస్వామ్యానిక�
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకుంది. భారత పేసర్లను ఎదుర్కోలేక స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ చేరినా కుర్రాళ్లు మాత్రం మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచారు. పిచ్ బ్యాటిం�
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ స్కోర్ కొట్టిన భారత జట్టు మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆఖరి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మూడోరోజు తొలి సెషన్లో మరింత కష్టాల్లో పడింది.
Shubman Gill: చిన్నప్పుడు ఎలా బ్యాటింగ్ చేశానో, ఆ తరహాలోనే ఆడేందుకు ప్రయత్నించినట్లు కెప్టెన్ గిల్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 387 బంతుల్లో
భారత్, ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై టీమ్ఇండియా పట్టు బిగిస్తున్నది. దిగ్గజాల నిష్క్రమణ వేళ ఈ సిరీస్‌కు ముందు టెస్టు సారథ్య పగ్గాలు అందుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గి
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) డబుల్ సెంచరీతో భారీ స్కోర్ చేసిన టీమిండియా అనంతరం ఇంగ్లండ్ మూడు వికెట్లు తీసింది.
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు బిగ్ షాక్. భారత పేసర్ ఆకాశ్ దీప్ (2-12) నిప్పులు చెరగడంతో ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Edgbaston Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌కు షాకిస్తూ భారత జట్టు భారీ స్కోర్ చేసింది. లీడ్స్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకొని.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) చరిత్రలో నిలిచేపోయే ఇనన్నిం�
Edgbaston Test : బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో శుభ్‌మన్ గిల్(269) రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు తొలి సెషన్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత కెప్టెన్ ఎట్టకేలకు �
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆరొందల స్కోర్‌కు చేరువైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(265 నాటౌట్) రెండో సెషన్లోనూ జోరు చూపించి 250 మార్క్ అందుకోగా.. అతడితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన వాషింగ్టన�
Edgbaston Test : భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(205నాటౌట్) ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్ తర్వాత జోరు పెంచిన అతడు జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు
Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్న శుభ్‌మన్ గిల్(168 నాటౌట్), రవీంద్ర జడేజా(89) జట్టు స్కోర్ 400 దాటించారు.