T20 World Cup 2024 : సూపర్ 8 చేరిన రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం శనివారం కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్క్వాడ్ నుంచి ఇద్దరిని తప్పించింది.
T20 World Cup 2024 : మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ మొదలవ్వనుందనగా.. మాజీ చాంపియన్ భారత జట్టు (Team India) ఏకైక వామప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే.. న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగే ఈ మ్యాచ్‌లో
Eoin Morgan : టీ20 వరల్డ్ కప్ పోటీల ఆరంభానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) విజేతగా నిలిచేది ఎవరో ఊహించాడు.
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు 24 లక్షల ఫైన్ వేశారు. నెమ్మదిగా బౌలింగ్ చేయడం వల్ల ఆ జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌తో జీటీ బౌలి�
GT vs CSK : ఐపీఎల్ పదిహేడో సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తొలిసారి చాంపియన్ తరహాలో ఆడింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తేరుకొని సొంతగడ్డపై కీలక పోరులో జయభేరి మోగించింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై
GT vs CSK : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కీలక మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లో నిరుడు రన్నరప్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఢీకొడుతోంది.