IND vs SL : శ్రీలంక పర్యటనలో తొలి మ్యాచ్‌లోనే భారత్ (Team India)భారీ స్కోర్ కొట్టింది. పల్లెకెలె స్టేడియంలో లంక బౌలర్లను టీమిండియా హిట్టర్లు ఉతికేయగా 213 పరుగులు చేసింది.
IND vs SL : తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ ఓడిన టీమిండియాకు యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(40), శుభ్‌మన్ గిల్(34)లు అదిరే అరంభమిచ్చారు.
Vice Captain : టెస్టుల్లో బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారు. అతని స్థానంలో మరో క్రికెటర్ శుభమన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆ మా�
శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ నెల 27నుంచి మొదయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్‌గా ఎ�
Team India Squad : శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు ఎంపికపై సందిగ్ధం వీడింది. పొట్టి వరల్డ్ ప్రపంచ కప్ తర్వాత నుంచి నలుగుతున్న తుది బృందం కసరత్తు కొలిక్కి వచ్చింది. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మం�
IND vs ZIM : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా (Sikinder Raza) టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు.
IND vs ZIM : పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ పట్టేసింది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.