Home
Shubhman Gill
Shubhman Gill
-
"Sydney ODI | మరోసారి టాస్ ఓడిన శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్"
1 year agoమూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS) క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ఇండియా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సిడ్నీ వన్డే�"ENGvIND: ఓవల్ హీరో సిరాజ్.. అయిదో టెస్టులో గిల్ సేన విక్టరీ.. 2-2తో సిరీస్ సమం"
1 year agoENGvIND: ఓవల్‌లో సిరాజ్ హీరో అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆఖరి టెస్టులో ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది."Shubhman Gill: శుభమన్ గిల్ ఔట్.. 100 దాటిన ఆధిక్యం"
1 year agoShubhman Gill: కెప్టెన్ శుభమన్ గిల్ ఔటయ్యాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్‌కే నిష్క్రమించాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం వంద రన్స్ దాటింది."శుభారంభం కోసం.. నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు"
1 year agoభారత క్రికెట్లో కొత్త శకం ఆరంభానికి వేళయైంది. దిగ్గజాలు విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ, అశ్విన్ నిష్క్రమణ వేళ అంతగా అనుభవం లేని యువ జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్..ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు సై అంటున్నది"IPL 2025 | అర్ధ శతకంతో కదంతొక్కిన గిల్.. సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో ఓటమి"
2 years agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ (SRH) హైదరాబాద్ ఆట మారలేదు. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో చెలరేగాల్సింది పోయి ప్రత్యర్థికి ద"ICC ODI Rankings | వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి విరాట్.. అగ్రస్థానంలోనే గిల్"
2 years agoICC ODI Rankings | వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్-5కి చేరుకున్నాడు. ఇప్పటిదాకా ఆరోస్థానంలో ఉన్న కోహ్లీ.. ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానాన్ని సొం�"Pragya Jaiswal | ప్రగ్యా జైశ్వాల్ ఏ క్రికెటర్‌తో డేట్‌కు వెళ్లాలనుకుంటుందో తెలుసా..?"
2 years agoPragya Jaiswal | కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal). ఆ తర్వాత అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ జబల్ పూర్ భామ తాను సింగిల్‌గా ఉన్నానని, తనకు ఇష్టమైన వ్యక్తితో మింగిల్ అయ్య"Ind Vs Nz: రిషబ్ పంత్, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలు"
2 years agoInd Vs Nz: కివీస్‌తో టెస్టులో రిషబ్ పంత్, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో మూడవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా కొంత కోలుకున్నది. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు."Shubhman Gill: గిల్ అయిదవ సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ 515"
2 years agoShubhman Gill: చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల టార్గెట్‌ను విసిరింది ఇండియా. రెండో ఇన్నింగ్స్‌ను 287 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. పంత్ తర్వాత శుభమన్ గిల్ సెంచరీ కొట్టాడు. గిల్‌కు ఇది టెస్టుల్లో అయిద�"Ind Vs Ban: గిల్, పంత్ హాఫ్ సెంచరీలు.. భారత్‌కు భారీ ఆధిక్యం"
2 years agoInd Vs Ban: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇవాళ భోజన విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. గిల్ 86, పంత్ 82 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు."Brian Lara | ఫ్యాబ్ 4 ఫెయిల్.. నా ‘ఆల్‌టైమ్ రికార్డు’ బద్ధలు కొట్టేది వీళ్లే..!"
2 years agoBrian Lara : అంతర్జాతీ క్రికెట్లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara) ఓ శిఖరం. సుదీర్ఘ ఫార్మాట్లో తాను నెలకొల్పిన 400 పరుగుల మైలురాయిని భారత యువ కెరటాలు అధిగమిస్తారని విండీస్ మాజీ క్రికెటర్ అభిప్"Akash Chopra | రెండో టెస్టులో ఓపెనర్‌గా గిల్.. రోహిత్ ఆ స్థానంలో ఆడితే బెటర్"
3 years agoAkash Chopra : తొలి టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ(Virat Kohli), ఛతేశ్వర్ పూజారా(Chateshwr Pujara)లు లేని లోటు తెలిసొచ్చింది. సిరీస్‌లో కీలకమైన వైజాగ్ టె�"Rohit Sharma: రోహిత్ డకౌట్.. గిల్‌పై ఆగ్రహం.. వీడియో"
3 years agoRohit Sharma: ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో రనౌటైన రోహిత్ శర్మ.. నాన్ స్ట్రయికర్ శుభమన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడాఫ్కు షాట్ కొట్టి రోహిత్ సింగిల్ కోసం ఉరికాడు. అయితే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న గిల్"South Africa Tour | ఓపెనర్‌గా ఎవరు?.. గిల్ రాకతో టీమిండియాకు కొత్త తలనొప్పి"
3 years agoSouth Africa Tour : దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న భారత జట్టు(Team India) టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్(Surya kumar Yadav) నేతృత్వంలో కుర్రాళ్లతో కూడిన టీమిండియా ఈరోజు సఫారీలత�"Team India | మూడో వన్డేలో గిల్‌కు రెస్ట్.. ఆ ముగ్గురు ఇంటికి"
3 years agoTeam India : వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ముందు టీమ్ఇండియా ఆస్ట్రేలియా(Australia)పై దుమ్మురేపింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సిరీస్ కైవసం చేసుకుంది. కాగా బుధవారం నామమాత్రమైన మూడో వన్డే జరగనుంది. ప్రధాన ఆటగతాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















