Shikhar Dhawan | టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ 37వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర ఆటగాళ్లతో కలిసి కేక్ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శ�
IND vs NZ 3rd ODI | న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ కష్టాలో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురయింది. మొదటి వన్డేల్లో జట్టుకు శుభారంభాన్ని అందించిన ఓపెనింగ్
IND vs NZ 3rd ODI | న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమ్ఇండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది. వరుసగా మూడో సారి టాస్ ఓడిన ధావన్.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
Shikhar Dhawan | న్యూజిలాండ్‌తో అమీతుమీకి టీమిండియా సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓడి 1-0తో వెనుకబడిన ధావన్ సేన.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో క్రిస్ట్చర్�
IND vs NZ 2nd ODI | భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేను వరణుడు అడ్డుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ ఓడిన టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గి�
India vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు ధవన్, గిల్ శుభారంభం అందించారు. నిలకడగా
India vs NZ | మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, శిఖర్
Punjab Kings | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2023 లీగ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌లో భారీ మార్పే జరిగింది. మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించి.. శిఖర్ ధావర్ను ఫ్రాంచైజీ నియమించింది. వచ్చే సీజన్లో ధా