Sheikh Hasina | బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై మరోసారి అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది.
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. తాత్కాలిక నేత మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మైనార్టీలను తీవ్ర ఊచకోస్తున్నట్లు ఆమె ఆరోపించారు. న్యూయార్క్‌లో ఆమె వర్చువల్ సంద�
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఢాకాలోని కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడీ చేశారు.
బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దిన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రాజధాని ఢాకాలో నిరసనలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి వందలాదిగా నిరసనకారులు అధ్యక్ష భవనమైన బంగ
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు 45 మందిపై బంగ్లాదేశ్ ఇంటర్నేషన్ క్రైమ్ ట్రైబ్యునల్ గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అరెస్టు వారెంట్లు జారీ అయిన వారిలో అవామీ లీగ్‌కు చెందిన �
Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమెపై మరో ఐదు హత్య కేసులు (murder cases) నమోదయ్యాయి.
Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో (Bangladesh) పరిస్థితులపై షేక్ హసీనా తొలిసారి స్పందించారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు తదితరులపై జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా పేర్కొన్నారు.
Sheikh Hasina: షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు బుక్ చేశారు. ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు.
మైక్రోఫైనాన్స్‌లో ఆర్థిక సాధికారత అంశంపై చేసిన విశేష కృషికి గానూ 2006లో నోబెల్ పురస్కారం అందుకున్న మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథ్య బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామాకు ఒత్తిడి చేసి విజయవంతమైన నిరసనకారులు మిగతా ప్రధాన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు.