మైక్రోఫైనాన్స్‌లో ఆర్థిక సాధికారత అంశంపై చేసిన విశేష కృషికి గానూ 2006లో నోబెల్ పురస్కారం అందుకున్న మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథ్య బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామాకు ఒత్తిడి చేసి విజయవంతమైన నిరసనకారులు మిగతా ప్రధాన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో కొత్త సర్కారు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశం వెళ్తుందని ఆమె కుమారుడు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో సోమవారం దేశాన్ని విడిచి హసీనా భా�
Sheikh Hasina | హసీనా టీమ్ భారత్‌ను వీడినట్లు (Hasinas team members leave from India ) తెలిసింది. ఆమె టీమ్ మొత్తం కొత్త గమ్యస్థానాలను వెతుక్కుంటూ వెళ్లిందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Bangladesh crisis | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు (India
Muhammad Yunus | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Sheikh Hasina | రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మాటున అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ (Awami League) నాయకుల
Sheikh Hasina: హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దీంతో హసీనా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ ఆరేబియా దేశాలతో ఆశ్రయం కోసం షేక్ హసీ�
Bangladesh Govt | షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమిస్తూ దేశ అధ్యక�
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాసం గణభవన్కు నిరసనకారుల లాంగ్ మార్చ్ సమీపిస్తున్న సమయంలో కూడా ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి షేక్ హసీనా విముఖంగానే ఉన్నారట.
Bangadesh | ప్రధాని షేక్ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఈ ఏడాది జనవరి 7న ఏర్పాటైన షేక్ హసీనా ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
Sheikh Hasina | బంగ్లాదేశ్ ప్రధానిగా ఉద్వాసనకు గురైన షేక్ హసీనా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆశ్రయం పొందే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు మాత్రం అమెరికా, ఫిన్లాండ్ వైపు మొగ్గుతున్నట్లు త�
Vivek Agnihotri | బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు యత్నించగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.