బంగ్లాదేశ్‌లో శుక్రవారం కొత్తగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటైంది. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుడు నిరసన కార్యక్రమాలను నిర్వహించిన విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు.
ఉమ్మడి పాకిస్థాన్ 1971లో విడిపోయిన తర్వాత మొదటిసారి పాక్, బంగ్లాదేశ్‌ల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు పునః ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నుల బి
Muhammad Yunus | బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హసీనా వ్యాఖ్యలపై యూనస్ ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆమె వ్యాఖ్�
Bangladesh | మాజీ ప్రధాని షేక్ హసీనా విధేయులపై ఉక్కుపాదం మోపుతూ బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం ‘డెవిల్ హంట్’ పేరుతో భద్రతా ఆపరేషన్ (Operation Devil Hunt) చేపట్టిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహమాన్ చారిత్రక నివాసంపై బుధవారం మూక దాడి జరిగింది. దుండగులు ఈ బంగళాకు నిప్పు పెట్టి, విధ్వంసం సృష్టించారు. పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక
Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ (Mujibur Rahman) ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.
Sheikh Hasina: కేవలం 20 నుంచి 25 నిమిషాల తేడాలోనే తన ప్రాణాలను దక్కించుకున్నట్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఆన్లైన్లో ఆమె ఆడియోను రిలీజ్ చేసింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టు రద్దయ్యింది. ఆమెతోపాటు మొత్తం 97 మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై మరోసారి అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది.
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�