Dunki Drop2 | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డంకీ (Dunki). ఇప్పటికే Dunki Drop 1 ఫస్ట్ వీడియో, ఇంట్రెస్టింగ్ పోస్టర్లు ప్రతీ ఒక్కరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటున్నాయి.
Dunki Teaser | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం డంకీ (Dunki). తాజాగా డంకీ టీజర్‌కు సంబంధించి మూవీ లవర్స్‌కు అదిరిపోయే అప్డేట్ అందించాడు.
Dunki | షారుఖ్‌ఖాన్ (ShahRukhKhan) మరోసారి జవాన్ సినిమాతో రూ.1000 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. కాగా మరోవై�
Tiger 3 | సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). ఈ ప్రాజెక్ట్‌లో షారుఖ్ ఖాన్ (ShahRukhKhan)కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసిందే. టైగర్ 3 సెట్స్‌లో షారుఖ్ ఖాన్ ప్రత్యక్షమైన విజువల్స్ ను అభిమానులు నె�
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్లు దాటింది. 2018లో వచ్చిన 'జీరో' తర్వాత ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ నుండి సినిమా రాలేదు.
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ పఠాన్ సినిమా చేస్తుండగా..సల్మాన్ ఖాన్ టైగర్ 3లో నటిస్తున్నాడు.